పెదకూరపాడు: పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడేది కమ్యూనిస్టు పార్టీ

53చూసినవారు
పెదకూరపాడు మండల కేంద్రంలో సీపీఐ శత వార్షికోత్సవ దినోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ సీపీఐ కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొని జండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడే ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని ఆయన అన్నారు. ఎందరో త్యాగమూర్తులు గత 99 సంవత్సరాలు క్రితం పోరాడి పార్టీ కోసం ప్రాణాలర్పించారన్నారు.

సంబంధిత పోస్ట్