బొలుసులపాలెం: టిడిపి సభ్యత్వాన్ని వినియోగించుకోవాలి: కొనకాల రవి కిరణ్

85చూసినవారు
బొలుసులపాలెం: టిడిపి సభ్యత్వాన్ని వినియోగించుకోవాలి: కొనకాల రవి కిరణ్
రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాల మేరకు, తెదేపా సీనియర్ నాయకులు శివప్రసాద్ సహకారంతో శనివారం బొలుసులపాలెం పంచాయతీ పరిధిలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. 100 రూపాయల సభ్యత్వంతో 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కవరేజ్ ఇస్తామని టిడిపి అధ్యక్షుడు పి. శంకర్ చెప్పారు.

సంబంధిత పోస్ట్