ఏబీఆర్ డిగ్రీ కళాశాలలో నులిపురుగుల దినోత్సవం

84చూసినవారు
ఏబీఆర్ డిగ్రీ కళాశాలలో నులిపురుగుల దినోత్సవం
రేపల్లె ఏబీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది కళాశాలను సందర్శించి విద్యార్థిని, విద్యార్థులకు ఆల్బండెజోల్ టాబ్లెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఏ. కోటేశ్వరరావు, ఐక్యూ కోఆర్డినేటర్ డాక్టర్ ఎమ్ నర్సయ్య, కెమిస్ట్రీ లెక్చరర్లు బి. కోటేశ్వరరావు, డాక్టర్ వివి రవీంద్ర పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్