ఉచిత ఇసుక హామీని తక్షణం అమలు చేయాలి

82చూసినవారు
ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏఐటిసి నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో రేపల్లె నెహ్రూ విగ్రహం సెంటర్ మీదగా ఆర్డిఓ కార్యాలయం వరకు భవన నిర్మాణ కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర నాయకులు పి. నాగాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని తక్షణం అమలు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్