రేపల్లె నియోజకవర్గం లో 19. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

56చూసినవారు
శనివారం అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి రేపల్లె నియోజకవర్గంలో 190. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రేపల్లె మండలంలో 36. 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అవ్వగా నిజాంపట్నం మండలంలో 52. 4 మిల్లిమీటర్లు నగరం మండలంలో 56. 6 మిల్లీమీటర్లు చెరుకుపల్లి మండలంలో 45. 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షానికి పలు ప్రాంతాలు, అంతర్గత రహదారులు జలమయమయ్యాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్