రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎస్టీ సామాజిక వర్గ ప్రజలకు గురువారం గుళ్ళపల్లి పంచాయతీ ఆఫీస్ నందు గురువారం తహసీల్దార్ పద్మావతి ఉచిత ఆధార్ డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్ అందచేశారు. ఆధార్ కార్డు లేక ఇబ్బంది పడుతున్న ఎస్టీ సామాజిక వర్గ ప్రజలకు ఉచిత ఆధార్ డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్ 15 మందికి అందచేశారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ మౌనిక, పంచాయతీ కార్యదర్శి మురళీ, వీఆర్వో రమేష్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.