అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు

61చూసినవారు
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను ఎన్డీఏ కూటమి అందిస్తుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఒంగోలు మండలంలోని వలేటివారిపాలెం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 100 రోజుల పాలనలో ప్రజలు ఎంతో సంతృప్తికరంగా ఉన్నారని, ఈ ఐదు సంవత్సరాలలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్