సత్తెనపల్లి: శ్రీ రాజరాజేశ్వరి దేవిగా శ్రీలక్ష్మీ అమ్మవారు

81చూసినవారు
సత్తెనపల్లి: శ్రీ రాజరాజేశ్వరి దేవిగా శ్రీలక్ష్మీ అమ్మవారు
సత్తెనపల్లిలో వేంచేసియున్న శ్రీలక్ష్మీ ప్రత్యంగిర అమ్మవార్ల పీఠంలో దసరా సందర్భంగా శనివారం 'శ్రీ రాజరాజేశ్వరి దేవి'గా శ్రీలక్ష్మీ అమ్మవారు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి పురస్కరించుకొని భక్తులు విరివిగా అమ్మవారిని దర్శించుకున్నారు. శక్తి పీఠాథీశ్వరి మాతాజీ శ్యామలమ్మ, గురూజీ మధుసూదన్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

సంబంధిత పోస్ట్