సత్తెనపల్లిలో కన్నా ప్రత్యేక పూజలు

60చూసినవారు
సత్తెనపల్లిలో కన్నా ప్రత్యేక పూజలు
సత్తెనపల్లి పట్టణంలో వినాయక చవితి సంధర్భంగా ఏర్పాటు చేసిన పలు విగ్రహాల దగ్గర ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ నిర్వహించారు. ఆయన వెంట సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలినేడి రామస్వామి, జిల్లా తెలుగు రైతు సంఘం నాయకులు రమణారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్