గుంటూరు: 45 క్లస్టర్ పాయింట్లు ఏర్పాటు

58చూసినవారు
గుంటూరు: 45 క్లస్టర్ పాయింట్లు ఏర్పాటు
గుంటూరు జిల్లాలో 156 రైతు సేవ కేంద్రాలను 45 క్లస్టర్ పాయింట్లుగా ఏర్పాటు చేశామని జిల్లా సంయుక్త కలెక్టర్ భార్గవ్ తేజ తెలిపారు. తెనాలిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ 2024-25 సీజన్కు సంబంధించి గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు సుమారుగా 3, 120 టన్నుల ధాన్యం సేకరించి వాటిని సంబంధిత రైస్ మిల్లులకు తరలించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్