సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు

60చూసినవారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ దిశగా ముందుకు సాగుతుందని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. బుధవారం కొల్లూరు మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు అన్నారు. గత ముఖ్యమంత్రి జగన్ ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్