కొల్లూరు లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

64చూసినవారు
కొల్లూరు లో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
కొల్లూరు శ్రీ గంగా పార్వతీ సమేత అనంత భోగేశ్వర మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురు పౌర్ణమి వేడుకలను ఆదివారం నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా అనంత భోగేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేసి, తరువాత విశేషాలంకారం బిల్వదళాలతో సహస్రనామార్చన జరిపించారు, భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం చేశారు. ఈ వేడుకలను ఆలయ అర్చకులు కొమ్మూరు వెంకట శివప్రసాద్, అనంతశర్మ, గాడేపల్లి శివశర్మ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్