ట్రిపుల్ ఐటీ కాలేజీకి కొల్లూరు విద్యార్థిని ఎంపిక

65చూసినవారు
ట్రిపుల్ ఐటీ కాలేజీకి కొల్లూరు విద్యార్థిని ఎంపిక
పదవ తరగతి ఫలితాలలో 600 మార్కులకు 588 మార్కులు సాధించిన కొలకలూరి ప్రేమ కీర్తనకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీట్ సాధించినట్లు కొల్లూరు బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉషా కుమారి తెలిపారు. మంగళవారం పాఠశాలలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన ప్రేమ కీర్తన కోల్లూరు మండలంలో ప్రథమ స్థానం, బాపట్ల జిల్లాలో ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. ఎంఈఓ వెంకటేశ్వర్లు, జ్యోతి లు ప్రేమ కీర్తనను అభినందించారు.

సంబంధిత పోస్ట్