స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నక్కా

71చూసినవారు
వేమూరు లోని శ్రీ కృష్ణ చైతన్య పబ్లిక్ స్కూల్ లో జరిగిన 78 వ స్వాతంత్ర్య వేడుకలలో త్రివర్ణ పతాకాన్ని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు గురువారం ఎగురవేశారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య పబ్లిక్ స్కూల్ లో నుతంగా నిర్మించిన క్లాస్ రూమ్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, మండల స్థాయి అధికారులు, వేమూరు నియోజకవర్గ టిడిపి, జనసేన పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్