ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

55చూసినవారు
వంద రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో.. బ్రహ్మాండమైన పరిపాలన అందించామని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు తెలిపారు. శుక్రవారం భట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వందరోజుల ప్రభుత్వం గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు వందరోజుల ప్రభుత్వం చాలా బాగుందని గ్రామస్తులు ఎమ్మెల్యే ఆనంద్ బాబుకి తెలిపారు.

సంబంధిత పోస్ట్