వేమూరు: జంపని చెన్నకేశవ ఆలయంలో విశేష పూజలు

50చూసినవారు
వేమూరు మండలం జంపని గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భూ సహిత శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. బుధవారం ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా భక్తుల గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు జరిపించారు. శ్రీ చెన్నకేశవ స్వామి వారికి విశేష అభిషేకాలు, అలంకరణలు చేశారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని గోదా స్తోత్రాన్ని పఠించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్