వినుకొండ లో 100 బైకులు సీజ్

56చూసినవారు
వినుకొండ లో 100 బైకులు సీజ్
ఎస్పీ కె. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో బుధవారం సాయంత్రం స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు పట్టణం సీఐ శోభన్ బాబు తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో ఎటువంటి పత్రాలు, నెంబర్ ప్లేట్స్ లేనటువంటి సుమారు 100 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలను ఇవ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్