నూజెండ్ల: అభివృద్ధి పనులు స్వీకారం చుట్టిన అధికారులు

62చూసినవారు
నూజెండ్ల: అభివృద్ధి పనులు స్వీకారం చుట్టిన అధికారులు
నూజెండ్ల మండలంలోని పాత చెరుకుంపాలెం లో పల్లె పండుగ సందర్భంగా సోమవారం సైడ్ కాలవలకు మండల అధికారులు గ్రామంలోని నాయకులు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గ్రామాల అభివృద్దే ఎన్డీఏ ప్రభుత్వ ధ్యేయమని ఎన్ ఆర్ జి ఎస్ ఫండ్స్ తో సిసి రోడ్లు సైడ్ కాలవలు పొలాలకు వెళ్లే దారులు గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు మండలం లోని టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్