బొల్లాపల్లిలో విషాదం.. విద్యుత్ షాక్ తో మహిళ మృతి

75చూసినవారు
బొల్లాపల్లిలో విషాదం.. విద్యుత్ షాక్ తో మహిళ మృతి
బొల్లాపల్లి మండలంలో మంగళవారం విద్యుత్ షాక్ కు గురై మహిళ మృతి చెందింది. వెల్లటూరు గ్రామంలో నివసిస్తున్న విజయలక్ష్మి తన గృహంలోని డ్రైనేజీలో పూడిక తీయడం కోసం డాబా మీద ఉన్న ఐరన్ రాడ్ తీసుకుని వస్తుండగా రాడ్ కు వైర్లు తగిలి కరెంటు షాక్ తగిలి మృతి చెందినట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్