రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం ఉదయం తొమ్మిది గంటల సమయానికి 85% పూర్తి చేసుకొని జిల్లాలోనే అగ్రమిగా నిలిచినట్లు వినుకొండ పురపాలక సంఘం కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. పెన్షన్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సిబ్బంది పనితీరును కమిషనర్ ప్రత్యక్షంగా పాల్గొని పరిశీలించారు. పురపాలక సంఘం సిబ్బంది సంపూర్ణ కృషితో కార్యక్రమం జోరుగా సాగుతుందన్నారు.