ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్

67772చూసినవారు
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్
రాష్ట్రంలోని పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బుధవారం 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 134 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం 16 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 92 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వీలైనంతవరకు ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్