పేద విద్యార్థులకు ONGC స్కాలర్‌షిప్పులు

52చూసినవారు
పేద విద్యార్థులకు ONGC స్కాలర్‌షిప్పులు
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) ముఖ్యమైంది. ఈ సంస్థ ఫౌండేషన్ విభాగం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించడానికి ఏటా స్కాలర్‌షిప్‌లు అందిస్తోంది. వీటికి దరఖాస్తు చేసుకోవడానికి సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు చదువుతున్నవారు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 30. పూర్తి వివరాలకు https://ongcscholar.org/#/ ను చూడగలరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్