కిడ్నాప్ విషయం పొక్కడంతో బాలుడి హత్య

195443చూసినవారు
కిడ్నాప్ విషయం పొక్కడంతో బాలుడి హత్య
జల్సాలకు అలాటు పడిన ఓ మహిళ బాలుడినడిని అపహరించి సొమ్ము చేసుకోవాలనలనుకుంది. కిడ్నాప్ విషయం తెలియడంతో హతమార్చి, ముళ్ల పొదల్లో్లో పార వేసింది. వరదయ్యపాళెం మండల కాంబాకం పంచాయతీకి చెందిన రేఖను తమిళనాడులోని పల్లెవాడకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. విలాసాలకు అలవాటుపడిన మహిళ రమణయ్యతో కలిసి ఇంటికి ఎదురుగా ఉన్న హనీష్‌ అనే బాలుడిని అపహరించింది. వారికి వారికి కిడ్నాప్ విషయం తెలియడంతో హత్య చేసింది. సోమవారం మృతదేహాన్ని వెలికితీశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్