1500 ఎకరాల్లో బల్క్‌ డ్రగ్‌ పార్కు: హోం మంత్రి అనిత

79చూసినవారు
1500 ఎకరాల్లో బల్క్‌ డ్రగ్‌ పార్కు: హోం మంత్రి అనిత
అనకాపల్లి జిల్లాలో 1500 ఎకరాల్లో బల్క్‌ డ్రగ్ పార్కు ఏర్పాటు కానుందని ఏపీ హోం మంత్రి అనిత వెల్ల‌డించారు. దీంతోపాటు ఆర్సిలర్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌ కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. విశాఖలో నిర్వహించిన క్రెడాయ్‌ ప్రాపర్టీ షో ముగింపు వేడుకల్లో ఆమె పాల్గొని ఈ మేర‌కు మాట్లాడారు. భూకబ్జాలు, ఆక్రమణలు అరికట్టడంపై దృష్టి పెట్టామ‌న్నారు. డ్రోన్లను వినియోగించి గంజాయి నిర్మూలిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్