ఈ నెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

65చూసినవారు
ఈ నెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
TG: డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రక్షాళన, హైడ్రా, రైతు భరోసా కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహిస్తారు. ఏ ఏ అంశాలపై సభలో చర్చించాలని నిర్ణయం తీసుకుంటారనే అంశాలపై త్వరలో క్లారిటీ రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్