సామల వలన మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు

68చూసినవారు
సామల వలన మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు
మన భారతీయ వంటకాలలో ఎక్కువగా వాడే సామలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తినడం వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. భోజనం చేసిన తర్వాత గుండె మంట, అల్సర్ వంటి సమస్యలను పోగొట్టడంలో సామలు కీలక పాత్ర పోషిస్తాయి. మహిళలు వీటిని తీసుకోవడం వల్ల రుతుక్రమ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మలబద్ధకం సమస్యనూ అరికడుతుంది. సామలు కీళ్ల నొప్పులకు, ఊబకాయం సమస్యలకు చక్కటి పరిష్కారం చూపిస్తుంది.

సంబంధిత పోస్ట్