డిప్యూటీ కలెక్టర్ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

84చూసినవారు
డిప్యూటీ కలెక్టర్ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం
అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతిచెందారు. ఆమె మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. రమాదేవి మృతిచెందడం దురదృష్టకరమని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురికి అత్యవసర వైద్యసేవలు అందించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్