అంగన్‌వాడీ టీచర్‌పై టీడీపీ నాయకుడు లైంగిక వేధింపులు (వీడియో)

81చూసినవారు
అంగన్‌వాడీ టీచర్‌పై టీడీపీ నాయకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. సత్తెనపల్లికి చెందిన టీడీపీ నాయకుడు బొడ్డు వెంకటేశ్వరరావు పదే పదే ఫోన్ చేసి తన కోరిక తీర్చమంటూ వేధిస్తున్నాడని అంగన్‌వాడీ టీచర్‌ ఆరోపించింది. ఇద్దరు చిన్న పిల్లలున్న తనకు ఆత్మహత్య తప్ప మరొక దారి లేదని సెల్ఫీ వీడియోలో పేర్కొంది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు కన్నీరుమున్నీరైంది.

సంబంధిత పోస్ట్