మధుమేహం ఉన్నవారు అరటి పండ్లు తినొచ్చా?

74చూసినవారు
మధుమేహం ఉన్నవారు అరటి పండ్లు తినొచ్చా?
నిజానికి అరటి పండ్లలో ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. అయితే అరటి పండ్లు అధిక తీపిని కలిగి ఉంటాయని మధుమేహం ఉన్నవారు వీటికి దూరంగా ఉంటారు. తియ్యగా ఉండే అరటి పండు వల్ల షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయని భావిస్తుంటారు. మధుమేహం ఉన్నవారు కూడా అరటి పండ్లను రోజు ఉదయం పూట తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, డయాబెటిస్ ఉన్నవారు పరిమితంగా మాత్రమే అరటి పనులను తినాలని నిపుణులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్