మంత్రుల పనితీరుని మెచ్చుకున్న చంద్రబాబు.. ప్రజల రియాక్షన్ ఏంటంటే..! (వీడియో)

54చూసినవారు
వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన రక్షణ చర్యల్లో నేను ఒక్కడినే కాదు, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా అధికారులు, పోలీసులు, స్వచ్చంద సంస్థలు అందరూ కలిసి పని చేసాం అని సీఎం చంద్రబాబు చెప్తుంటే, ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ వచ్చింది. మంత్రి నిమ్మల రామానాయుడు, లోకేష్ పనితీరును చంద్రబాబు మెచ్చుకున్న సమయంలో ప్రజలు వారికీ జయజయ ధ్వానాలు పలికారు. ప్రభుత్వ పనితీరుపై మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.

సంబంధిత పోస్ట్