నాగబాబుకు మంత్రి పదవి.. షాక్ ఇచ్చిన చంద్రబాబు

61చూసినవారు
నాగబాబుకు మంత్రి పదవి.. షాక్ ఇచ్చిన చంద్రబాబు
మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబుకు కూటమి ప్రభుత్వం ఇటీవల ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయనను క్యాబినెల్‌లోకి తీసుకుంటామని చంద్రబాబు గతంలో ప్రకటించారు. అయితే నాగబాబును మంత్రి వర్గంలోకి తీసుకోవడాన్ని చంద్రబాబు వాయిదా వేసినట్లు సమాచారం.రాష్ట్రంలో ఉగాది నుంచి పీ4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతో నాగబాబును క్యాబినెట్‌లోకి తీసుకోవడాన్ని వాయిదా వేసినట్లు నేతలు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్