ఇన్‌స్ట్రా‌గ్రామ్ ప్రేమ.. పెళ్లి చేసిన గ్రామస్థులు (వీడియో)

51చూసినవారు
యూపీలో ఓ ప్రేమ జంటకు ఊరి వాళ్లే దగ్గరుండి పెళ్లి చేశారు. అబ్బాయికి ఇన్‌స్టా‌గ్రామ్‌లో జలౌన్ జిల్లాకు చెందిన ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. తర్వాత అది ప్రేమగా మారడంతో అమ్మాయితో మాట్లాడేందుకు ఆమె ఊరికి వచ్చాడు. ఇద్దరు కలిసి మాట్లాడుతుండగా ఊరి వాళ్లు గమనించి వారిని నిలదీశారు. ప్రేమించుకుంటున్నట్లు చెప్పడంతో అక్కడే గుడిలో ఇద్దరికి పెళ్లి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్