వేగంగా నడవడం వల్ల క్యాన్సర్‌కు చెక్!

79చూసినవారు
వేగంగా నడవడం వల్ల క్యాన్సర్‌కు చెక్!
వేగంగా నడవడం వల్ల క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఆరోగ్యకర జీవనానికి ప్రతి రోజు నడక తప్పనిసరి. అయితే వేగంగా నడవడం వల్ల క్యాన్సర్ బారీన పడే అవకాశం 26% తగ్గనున్నట్లు ఓ అధ్యయనంలో తేలిందట. నడకతో గుండె పనితీరు మెరుగుపడడంతో పాటు రక్త ప్రసరణ వ్యవస్థలో ఆటంకాలు తొలగిపోయి ప్రమాదకర వ్యాధులు రాకుండా ఉంటాయని బ్రిటన్‌లో చేసిన ఓ సర్వేలో నిరూపితమైందని నిపుణులు వివరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్