మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. సడన్‌గా ఇళ్లు కూలిపోవడంతో ప్రజలంతా భయాందోళకు గురయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం కూలిన భవనాల కింద శిథిలాల్లో చిక్కుకున్న రారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.