బ్యాంకాక్‌లో భారీ భూకంపం.. పడిపోతున్న బిల్డింగులు(వీడియో)

79చూసినవారు
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో భారీ భూకంపం ఏర్పడింది. అనేక భవనాలు కుప్పకూలిపోయాయి. జనం భయంతో కేకలు వేస్తూ రోడ్లపైకి పరుగులు తీశారు. వాహనలు ఊగిపోతుంటే అందులో ఉన్న జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతామా లేదా అన్నట్టు గొంతు పోయేలా విలపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్