వరుస సర్ ప్రైజ్‌లు ఇస్తున్న చంద్రబాబు

1060చూసినవారు
వరుస సర్ ప్రైజ్‌లు ఇస్తున్న చంద్రబాబు
నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. వరుస సర్ ప్రైజ్‌లు ఇస్తున్న చంద్రబాబు.. తాజాగా మరో ఆసక్తికర సన్నివేశానికి కారణమయ్యారు. తాను విపక్షంలో ఉన్నప్పుడు తనను ఫాలో అయ్యే ఇద్దరు అభిమానుల్ని గుర్తు పెట్టుకొని మరీ తన వద్దకు పిలిపించుకున్న చంద్రబాబు.. వారితో మాట్లాడటం.. వారి గురించి తెలుసుకోవటంతో ఆ ఇద్దరు అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్