సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరుల్ని కలిసే అవకాశముంది. ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. 4 గంటలకు ఆయన ఢిల్లీకి బయల్దేరుతారు. రాత్రి అక్కడే బస చేస్తారు.