వైసీపీలోకి మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్!

60చూసినవారు
వైసీపీలోకి మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్!
ఏపీ మాజీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే నేడు మాజీ సీఎం జగన్‌ను శైలజానాథ్ కలిశారు. అలాగే జగన్, శైలజానాథ్ ఆత్మీయ ఆలింగనం చేసుకోవడంతో ఆ ప్రచారం మరింత బలపడింది. మరి కొద్ది రోజుల్లో శైలజానాథ్ వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీలో శైలజానాథ్ తన కుమారుడికి కూడా మరో స్థానం అడిగినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్