పడి లేచిన కెరటం చంద్రబాబు

71చూసినవారు
పడి లేచిన కెరటం చంద్రబాబు
గత ఐదేళ్లకాలంలో చంద్రబాబు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైసీపీ నేతలు ఆయన్ను ఎన్నో అవమానాలకు గురి చేశారు. స్కిల్‌స్కాం పేరిట ఆయన్ను జైలుకు కూడా పంపించారు. అవన్నీ తట్టుకుని నిలబడ్డారు. పడి లేచిన కెరటంలా ఇబ్బందులను ఎదుర్కొని రాజకీయాల్లో మరో ప్రస్థానం చేపట్టనున్నారు. పవన్ సైతం ఆయనకు అండగా నిలిచారు. తమ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఈ ఎన్నికల్లో కూటమికి 164 స్థానాల్లో విజయం కట్టబెట్టి ప్రజలు విజయాన్ని అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్