అక్కడికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్న కంగనా

51చూసినవారు
అక్కడికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్న కంగనా
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. దీంతో కంగనాతో పాటు ఆమె కుటుంబసభ్యులు, అభిమానులు సంతోషంలో ఉన్నారు. తాజాగా కంగనా ఎంపీగా గెలిచిన తర్వాత కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌కి వెళ్లి అక్కడ ఆదియోగిని దర్శించి, అనంతరం సద్దురు ఆశీస్సులు తీసుకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతోన్నాయి.

సంబంధిత పోస్ట్