చంద్రబాబు ఎలివేషన్లకు కొదవ లేదు: వైసీపీ

51చూసినవారు
చంద్రబాబు ఎలివేషన్లకు కొదవ లేదు: వైసీపీ
AP: చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా దావోస్ పర్యటనలో ప్రముఖులతో మీటింగులంటూ ఫోటోలతో భారీగా ప్రచారం చేసుకుంటారని వైసీపీ విమర్శించింది. వారు చెప్పినట్లుగా ఒక్క ఐటీ పరిశ్రమ ఏపీలో ఏర్పాటు కాలేదని దుయ్యబట్టింది. మరోసారి చంద్రబాబు దావోస్ పర్యటనతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొంది. చంద్రబాబు ఎలివేషన్లకు ఏమాత్రం కొదవ లేదని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్