‘మూడో ప్రపంచ యుద్ధాన్ని రాకుండా నిలువరిస్తా’ (VIDEO)

82చూసినవారు
డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఇంకొన్ని గంటలే మిగిలివుంది. ఈ సందర్భంగా ట్రంప్ ఆ దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు. టిక్ టాక్ తిరిగి అందుబాటులోకి వచ్చిందని విక్టరీ ర్యాలీలో తెలిపారు. తాను బాధ్యతలు చేపట్టాక ఉక్రెయిన్‌లో యుద్ధానికి ముగింపు పలకడమే కాకుండా మధ్య ఆసియాలో నెలకొన్న అనిశ్చితిని నియంత్రిస్తానని తెలిపారు. మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నిలువరిస్తానని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్