వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. తిరమల పవిత్రతను కాపాడుతామని ఆయన తెలిపారు. అలాగే భక్తుల మనోభావాలకు భిన్నంగా ఎవ్వరూ ప్రవిర్తించొద్దని అన్నారు. ఆలయ నియమాలు, నిబంధనలు అందరూ పాటించాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. వైఎస్ జగన్ తిరుమలకు వెళ్లాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్న సంగంతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్ డిక్లరేషన్ ఇస్తారా? లేదా? అనేది ఆసక్తి నెలకొంది.