ప్రమాణ స్వీకారం కోసం బయల్దేరిన చంద్రబాబు కాన్వాయ్

70చూసినవారు
ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11.27 నిమిషాలకు ఆయన ప్రమాణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం కోసం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ బయలుదేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్