అన్న క్యాంటీన్లపై చంద్ర‌బాబు నాలుగో సంతకం

551చూసినవారు
అన్న క్యాంటీన్లపై చంద్ర‌బాబు నాలుగో సంతకం
సీఎం హోదాలో చంద్ర‌బాబు మెగా డీఎస్సీపై తొలి సంత‌కం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్దుపై రెండో సంత‌కం చేయ‌నున్నారు. పెన్ష‌న్ల‌ను రూ.4 వేల‌కు పెంచుతూ మూడో సంత‌కం పెట్ట‌నున్నారు. ఇక అన్న క్యాంటీన్ల పున‌రుద్ధ‌ర‌ణ‌పై నాలుగో సంత‌కం, స్కిల్ సెన్సెస్‌పై ఐదో సంత‌కం చేయ‌నున్నార‌ట‌. దీనికి సంబంధించిన దస్త్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్