పవన్ కల్యాణ్‌కు అంబటి రాంబాబు శుభాకాంక్షలు

543చూసినవారు
పవన్ కల్యాణ్‌కు అంబటి రాంబాబు శుభాకాంక్షలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘ఇవాళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబుకు, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన పవన్ కల్యాణ్‌కు, మంత్రులకు నా అభినందనలు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని నేను విశ్వవిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్