పసుపు రంగు పుచ్చకాయ ఎప్పుడైనా తిన్నారా?

59చూసినవారు
పసుపు రంగు పుచ్చకాయ ఎప్పుడైనా తిన్నారా?
సాధారణంగా పుచ్చకాయ ఎరుపు రంగులో ఉంటుంది. అయితే ఆఫ్రికాకు చెందిన ఒక రకం పుచ్చకాయ పసుపు రంగులో ఉంటుంది. దీనికి కారణం అందులో లైకోపీన్ అనే పదార్థం లేకపోవటమే. అయితే ఎరుపు కంటే పసుపు రంగు పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు కళ్లు, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. రోగనిరోధక శక్తి పెంచుతాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా అడ్డుకుంటాయి. క్యాన్సర్ కణాలను నివారిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్