'వివేకా హత్య వెనుక చంద్రబాబు హస్తం'

568చూసినవారు
'వివేకా హత్య వెనుక చంద్రబాబు హస్తం'
వివేకా హత్య వెనుక చంద్రబాబు హస్తం ఉందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకు ముందు జరిగిన విషయాలను మరుగున పడేశారని అన్నారు. ఈ హత్య వెనుక చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి హస్తం ఉందని ఆయన ఆరోపించారు. వివేకా హత్యపై సీఎం జగన్ ఇచ్చిన వివరణ టీడీపీకి చెంపపెట్టు లాంటిదని మండిపడ్డారు. జగన్ వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలంతా అర్థం చేసుకున్నారని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్