లోక్‌సభను స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ విపక్షాలు ఆందోళన చేయడంతో సభను స్పీకర్ మధ్యాహ్నాం 2 గంటలకు వాయిదా వేశారు. ఈ క్రమంలో పార్లమెంట్ ముందు కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీ ఎంపీలు పోటాపోటీగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.