‘దిశ’ యాప్ పేరు మార్పు

82చూసినవారు
‘దిశ’ యాప్ పేరు మార్పు
చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రత కోసం జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ యాప్ పేరును చంద్రబాబు ప్రభుత్వం మార్చింది. ‘ఉమెన్ సేఫ్టీ యాప్’గా పేరును మార్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2020 ఫిబ్రవరిలో దిశ యాప్‌ను ప్రారంభించగా.. ఇప్పటివరకు 50 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్